హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిల్లల ఆరోగ్యంపై అవగాహన

ASR: డుంబ్రిగూడలో అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల సంరక్షణ, ఆరోగ్యంపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎల్‌సీసీ చైర్‌పర్సన్‌ కృష్ణకుమారి హాజరై పిల్లల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పిల్లల అవసరాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.