హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్షేమ పథకాలపై టీడీపీ ప్రచారం

కృష్ణా: కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని టీడీపీ మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు అన్నారు. చల్లపల్లిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతోందన్నారు. పైడిపాముల స్వప్న, మోర్ల శివ పాల్గొన్నారు.