హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోడ కాదు కల్వర్టు!

KRNL: సుంకేశ్వరి దళిత కాలనీలో రోడ్డుకు చాలా ఎత్తులో కల్వర్టు నిర్మించారు. దీంతో కనీసం దాని పై నుంచి నడవలేని పరిస్థితి నెలకొంది. నిర్మాణదారులు రెండు రోజుల్లో రహదారి నిర్మిస్తామని చెప్పి నెలరోజులు గడిచినా కనిపించడం లేదని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.