హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కల్వర్టుకు రంధ్రం..పొంచిన ఉన్న ప్రమాదం

KRNL: సుంకేశ్వరి గ్రామంలోని సచివాలయం సమీప ప్రధాన రహదారిలో కల్వర్టుకు రంధ్రం ఏర్పడింది. రాత్రులు ప్రయాణించేవారికి కనిపించక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు.