హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్లోబల్ సిటీగా విశాఖను తీర్చిదిద్దుతాం'

విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలోని 98 వార్డులను 120కి పెంచే ప్రక్రియ జరుగుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం MVP కార్యాలయంలో మాట్లాడారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు గ్రామసభల ద్వారా తీర్మానాలు పంపనున్నట్లు చెప్పారు.