హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీల్లో ఇక డిజిటల్ బోధన!

అన్నమయ్య: కలకడ ఏపీ మోడల్ స్కూల్లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం ఆరో రోజు కొనసాగింది. ఎంఈవో మునీందర్నాయక్ పర్యవేక్షణలో ఐసీడీఎస్ సూపర్వైజర్ శాంత ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. చిన్నారుల ప్రారంభ దశలో లింగ సమానత్వం, అంగన్వాడీల్లో డిజిటల్ బోధన, అభ్యసన స్థాయిని అంచనా వేసే విధానాలపై అవగాహన కల్పించారు.