హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్తతో ఆదురుపల్లి వీధులు

నెల్లూరు: చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో చెత్త సేకరణ పనులు సక్రమంగా జరగకపోవడంతో వీధుల్లో చెత్త పేరుకు పోతుంది. దీంతో దుర్వాసన అపరిశుభ్రత నెలకొన్నది. చెత్తను సేకరించేందుకు సిబ్బంది సక్రమంగా రావడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు.