KRNL: నాగలాపురం సమీపంలో మంగళవారం పెంచికలపాడు వద్ద కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. లారీ టైరు పేలడంతో అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: బస్సుని ఢీ కొట్టిన లారీ


