కోనసీమ: అమలాపురంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (DSP) కార్యాలయాన్ని ఐజీ అశోక్ కుమార్, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడానికి ఈ కార్యాలయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, పోలీస్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతనం DSP కార్యాలయం ప్రారంభం


