నెల్లూరు: ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు సమయపాలనతో నడుస్తున్నాయా లేదా అనే అంశంపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఉదయగిరి ఆర్టీసీ డీఎం రమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం దుత్తలూరు, నందిపాడు తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలియజేశారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టిక్కెట్ తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సుల్లో అధికారులు తనిఖీలు


