హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి: YSRSU

అనంతపురం: సెట్టూరు ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గుంతకల్ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు హాస్టల్లోకి రానివ్వకుండా ఇచ్చిన జీవోను రద్దు చేయాలన్నారు.