హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త వేస్తే జరిమానా !

KRNL: కర్నూలు నగర రహదారులపై చెత్త వేస్తే జరిమానా విధించాలని నగర కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు. ఇవాళ NR పేట, గాంధీనగర్, 5 రహదారుల కూడలి, రివర్‌వ్యూ కాలనీ, రాజ్ విహార్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఎన్‌ఆర్ పేటలో దుకాణాల ఎదుట డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయకుండా రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.