హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

NTR: జిల్లాలోని కంచికచర్ల అరుంధతి కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులను మంగళవారం పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు కోగంటి బాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి చదువు, పాఠశాల సమస్యలను తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.