CTR: AE నూకరాజు ఆత్మహత్యకు కారణమైన సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని బీజేపి జిల్లా కార్యదర్శి నానబాల కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పుంగనూరులో సీఐ సుబ్బరాయుడుని కలిసి వినతి పత్రం అందజేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ ఆత్మహత్య వెనుక సాధిక్ ఖాన్ తీవ్రమైన వేధింపులు ఉన్నాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలి'


