హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరులో ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు

నెల్లూరు: అల్లూరుపేట జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్లో మంగళవారంతో జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలకు చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, శిశు సంరక్షణ ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. జ్ఞాన జ్యోతి శిక్షణ సమావేశాలు అంగన్వాడీల బలోపేతానికి బాగా ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ హేనా సుజన్, తదితరులు పాల్గొన్నారు.