కృష్ణా: గూడూరు గాంధీబొమ్మ సెంటర్‌లో చేపట్టిన డ్రైనేజీ పనులను MPP సంగా మధుసూదనరావు పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. నిర్మాణ పనుల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలి: MPP


