ATP: గుంతకల్లు ప్రభుత్వ బీసీ హాస్టల్‌కు సొంత భవనం, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ PDSU, AVS ఆధ్వర్యంలో మంగళవారం RDO కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో శ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థికి పాము కాటు వేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు రక్షణ కల్పించాలని నాయకులు వినోద్, వంశీ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా


