హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

AUSIBలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

VSP: ఏయూ స్కూల్ అఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (AUSIB)లో 2026-27 విద్యా సంవత్సరానికి 3 సంవత్సరాల BBA, 5 సంవత్సరాల BBA+MBA సెల్ఫ్ సపోర్టు కోర్సుల్లో తుది దశ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు తెలిపారు. 5వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించి, 7న ప్రవేశాలు కల్పిస్తామన్నారు.