ASR: గాలికొండ పంచాయతీలో అంగన్వాడీ కేంద్రానికి భవనం లేక గిరిజన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాడుబడిన పాఠశాల భవనంలోనే కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని సర్పంచ్ బుజ్జిబాబు తెలిపారు. వర్షాకాలంలో భవనం ఎప్పుడు కూలుతుందోనని భయాందోళనల మధ్య పిల్లలను అంగన్వాడీకి పంపాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీకి భవనం కరువు


