NLR: నేటి నుంచి నియోజకవర్గంలోని పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు చేపట్టవచ్చని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చి లో ఆమె మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సూచన మేరకు అనుమతి ఇచ్చారని చెప్పారు. సాయంత్రం 6 వరకే తవ్వకాలు చేపట్టాలని నిబంధనను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇసుక తవ్వకాలకు అనుమతి: ఎమ్మెల్యే


