CTR: పెనుమూరు ఎస్సై శ్రీనివాసులును గుడుపల్లి మండల ఎస్సైగా బదిలీ చేస్తూ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ముగ్గురు ఎస్సై పోలీసు అధికారులను బదిలీ చేశారు. ఫిబ్రవరి నెలలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టి 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ SIగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ మేరకు ఆయనను గుడిపల్లికి బదిలీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పెనుమూరు ఎస్సై గుడుపల్లికి బదిలీ


