BPT: పర్చూరు మండలం నాగులపాలెంకు చెందిన మట్టుపల్లి ప్రతాప్ వైద్య చికిత్స కోసం మంజూరైన రూ. 2,32,645 సీఎంఆర్‌ఎఫ్ (CMRF) ఎల్‌ఓసీ చెక్కును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లబ్ధిదారుడి కుటుంబానికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడికి CMRF ఎల్‌ఓసీ చెక్కు అందజేత


