హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ లోకాయుక్తగా జస్టిస్ మల్లిఖార్జునరావు

NTR: ఏపీ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లిఖార్జునరావు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం చంద్రబాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.