అన్నమయ్య: పింఛా ప్రాజెక్టులో మంగళవారం నీటి మట్టం 980.499 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 0.33 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 0.063 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్‌లోకి ఇన్ ఫ్లో 3 క్యూసెక్కులు ఉందని, అవుట్ ఫ్లో రూపంలో కూడా 3 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛా ప్రాజెక్టు నీటిమట్ట వివరాలు


