అన్నమయ్య: జిల్లా పెద్దమండ్యం గ్రామీణ బ్యాంక్ ఆపోజిట్ ఉన్న సైడ్ డ్రైనేజీ పూడిపోయి మురుగు నీరు రోడ్డుపైకి పొంగిపొర్లుతోందని పంచాయతీ అధికారులు వెంటనే స్పందించారు. ఇవాళ డ్రైనేజీ పూడికతీత పనులు ప్రారంభించి సమస్యను పరిష్కరిస్తున్నారు. తక్షణమే స్పందించిన అధికారులకు స్థానికులు, వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాలువ పూడికతీత.. సమస్య తీరేనా..!


