ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని రిమ్స్ హాస్పటల్లో జూనియర్ డాక్టర్స్ స్టైఫండ్ 15% ప్రభుత్వం పెంచాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలకు దిగారు. మందులు సకాలంలో అందించి వైద్య పరికరాలను అందించాలని, పదోన్నతలకు న్యాయమైన నిబంధనలు కావాలన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు ఉంటేనే తాము మెరుగైన వైద్యం అందించగలమని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్టైఫండ్ 15శాతం పెంచాలి'


