హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలి'

KKD: పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాధిక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలని ముస్లిం జేఏసీ కన్వీనర్ ఎండి అస్గర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. సాదిక్ లాంటి వ్యక్తులను సమాజంలో స్వేచ్ఛగా వదల కూడదన్నారు. అటువంటి వారిని కఠినంగా శిక్షించి ముస్లింలపై వస్తున్న దుష్ప్రచారాన్ని నిలపాలని ఆస్గర్ విజ్ఞప్తి చేశారు.