NTR: తిరువూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద వివిధ డిమాండ్లు పరిష్కరించాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ధర్నా చేశారు. తహసీల్దార్ చంద్రమౌళికి మెమోరాండం అందజేశారు. ఎన్నికల ముందు కూటమి వాగ్దానం చేసినటువంటి పట్టణాల్లో 2, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలను అర్హులైన వారికి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి'


