ELR: జంగారెడ్డిగూడెం(m) కట్టవపొదలవారిగూడెంలో మంగళవారం మౌలిక వసతుల కల్పన, తాగునీటి ఎద్దడిని నివారించాలంటూ పార్టీలకు అతీతంగా గ్రామస్థులు ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. మట్టి నీటి సరఫరాను వెంటనే నిలిపివేసి, గ్రామస్థుల సురక్షితమైన తాగునీరు అందించాలన్నారు.వాటర్ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'మౌలిక వసతులు కల్పించాలి'


