BPT: పర్చూరు(మం) లోని 26 గ్రామపంచాయతీల సచివాలయాల్లో సిబ్బంది సమయ పాలన పాటించడం లేదని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ధ్రువపత్రాలు, ప్రభుత్వ సేవల కోసం సచివాలయాల వద్ద ప్రజలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులకు ఆలస్యంగా హాజరవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయాల్లో సమయపాలన కరవు!


