హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన మంత్రి స్వామి
✦గంగవరంలో 'రీ-సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్
✦జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
✦తూర్పునాయుడుపాలెంలో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రంగయ్య