హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'సూపర్ సిక్స్ హామీలు అమలు పూర్తి'!

KRNL: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సమర్థంగా అమలు చేస్తోందని ఇవాళ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. పెన్షన్ రూ.4 వేలకు పెంచి రూ.48 వేల కోట్లు ఖర్చు చేశామని, తల్లికి వందనం కింద 67 లక్షల మందికి రూ.15 వేలు అందించామన్నారు. దీపం-2 కింద మూడు ఉచిత సిలిండర్లు కల్పించమన్నారు.