హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గూడలో ఇంటింటికి TDPప్రచారం

SKLM: మెలియాపుట్టి మండలం గిరిజన గ్రామం ఆంపురంలో "రెండేళ్ల నమ్మకం - ఇంటింటికీ అభివృద్ధి" కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు మంగళవారం పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గిరిజనుల అభివృద్ధికి మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.