హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦అన్‌లైన్ సేవలపై అమరావతిలో అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు
✦పోలీసులే గంజాయి సరఫరా చేస్తున్నారన్న జిల్లా మాజీ మంత్రి అంబటి రాంబాబు
✦మద్యం కుంభకోణంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
✦కొల్లూరులో లైంగిక వేధింపుల కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం