NDL: శ్రీశైలం క్షేత్రంలో ప్రైవేట్ అన్నసత్రంలో ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనపై ఆలయ ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవోలు స్పందించారు. ఆర్థిక ఇబ్బందులుంటే ప్రభుత్వం సాయం పొందాలన్నారు. ఇలా జరడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు. సత్రం నిర్వాహకులకు నోటీసులు ఇస్తామని, ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పేర్కొన్నారు. భక్తులకు 48గంటలకు మంచి రూమ్‌లను అద్దెకు ఇవ్వరాదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం ఘటనపై స్పందించిన ఆలయ ఛైర్మన్


