ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, ప్రజలు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని చూసిన లోకేశ్, కాన్వాయి ఆపి పలకరించారు. నాయకులు, ప్రజలతో కొద్దిసేపు మాట్లాడి వారి విషయాలను అడిగి తెలుసుకున్నారు. లోకేష్ పలకరించడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్‌ను పలకరించిన కళ్యాణదుర్గం నాయకులు


