ASR: కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల-1లో 9,10వ తరగతులు ఎలక్ట్రానిక్స్ చదువుతున్న విద్యార్థులకు మంగళవారం రాజవొమ్మంగి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సర్క్యూట్ బ్రేకర్లు, కంట్రోల్ ప్యానెల్స్ పరికరాలను విద్యార్థులు పరిశీలించారు. అనంతరం విద్యుత్ సరఫరా, పంపిణీ విధానం, భద్రతా చర్యలపై ఏఈ అబ్బాయిదొర అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సబ్‌స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు


