KDP: ప్రొద్దుటూరు పట్టణం ఎర్రగుంట్ల బైపాస్‌లో ఛాయ్ బ్యాంక్ ఎదురుగా బ్రహ్మసాగర్ నుంచి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది. సుమారు 15 అడుగుల ఎత్తు వరకు నీటి ధార ఎగసిపడుతోంది. అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రొద్దుటూరులో పైప్‌లైన్ పగిలి నీటి వృథా


