అనకాపల్లి జిల్లా గవర్లలో ఈ నెల 30న జరిగే నిజి షోటోకాన్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్-2026 పోస్టర్‌ను మునగపాకలో మంగళవారం సీఐ ధనంజయరావు, ఎస్సై ప్రసాదరావు ఆవిష్కరించారు. మదర్ మెమోరియల్ ఫౌండేషన్, అన్నపూర్ణ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. యువతలో ఆత్మరక్షణ, క్రమశిక్షణ పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకుడు అల్లా శ్రీనివాసరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరణ


