హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

BPT: వేమూరు నియోజకవర్గానికి చెందిన ఐదుగురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 7,77,260 విలువ గల ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అత్యవసర వైద్య చికిత్స అవసరమైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం కొండంత భరోసానిస్తుందని ఆయన పేర్కొన్నారు.