KKD: జగదీశ్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మృతికి ముందు 23 రోజుల పాటు హైదరాబాద్, కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రుల్లో జగదీష్ చికిత్స పొందినట్లు పోలీసులు పేర్కొన్నారు. న్యూరో సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందిన అతడికి.. డిశ్చార్జ్ తర్వాత సాదిక్.. ప్రోటీన్ పౌడర్లో సైనైడ్ కలిపి ఇచ్చినట్లు నిర్థారించారు. హైదరాబాద్‌లో గోల్డ్ షాప్ యజమాని వద్ద సైనైడ్ ఆనవాళ్లు గుర్తించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జగదీశ్ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ


