హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశపాత్రునిపాలెంలో ఇంటింటికి టీడీపీ

AKP: పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలో మంగళవారం జీవీఎంసీ మాజీ కార్పొరేటర్ పెందుర్తి టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ రౌతు శ్రీనివాస్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు.