అన్నమయ్య: నూజివీడు రూరల్ పరిధిలో 2024లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు మిరియాల జయరావు (33)కు మచిలీపట్నం పోక్సో న్యాయస్థానం జీవిత ఖైదు విధించినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. మంగళవారం కార్యాలయంలో వివరాలు తెలిపారు. బాధితురాలికి రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు


