అన్నమయ్య: పెద్దమండ్యం చెరువుకట్ట అంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మంగళవారం సందర్భంగా స్వామివారికి ఘనంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దాతలు కత్తి భాగయ్య, నాగరాజులతో పాటు భారీగా భక్తులు పాల్గొన్నారు. వర్షాలు బాగా పడి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పూజలు చేశామని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంజనేయస్వామికి ప్రత్యేక పూజలు


