PPM: గిరిజన గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2018 నుంచి 2026 జూన్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ వేలాది ప్రసవాలు, సాధారణ వైద్య సేవలు నిర్వహించినప్పటికీ తమకు రావాల్సిన జీతాలు, బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి'


