హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో HIV/AIDSపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ డా. పి.లత
➢ నరసన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు 
➢ వంశధార కాలువలో గల్లంతయిన మృతదేహం లభ్యం
➢ జిల్లాలోరేపు మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీ