ELR: ఉంగుటూరు మండలంలో SC,ST, BC ఓటర్ల జాబితాపై గ్రామ సభలు వచ్చే నెల 3, 5 తేదీల్లో జరుగుతాయని ఎంపీడీవో మనోజ్ మంగళవారం తెలిపారు. 3న 18 గ్రామాలు - ఎ. గోకవరం, బొమ్మిడి, చేబ్రోలు, కైకరం తదితర గ్రామాల్లో, 5న 9 గ్రామాలు - నాచుగుంట, గోపీనాథపట్నం, కాకర్లమూడి తదితర గ్రామాల్లో సభలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల జాబితా పై గ్రామ సభలు


