హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తీశ్వరస్వామి సేవలో SVBC ఛైర్మన్ శ్రీధర్ వర్మ

TPT: ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం మృత్యుంజయ సన్నిధిలో వేద పండితుల ఆశీర్వచనం పొందారు. స్వామి, అమ్మవార్ల చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.