హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జూలో కొత్త జీవం.. స్పందించిన CMO

VSP: జిల్లాలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులకు చెందిన 128 కొత్త జీవాలు జన్మించాయి. కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, బ్లూ-గోల్డ్ మకావ్ పిల్లను విజయవంతంగా పొదిగించారు. దీనిపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అటవీశాఖ చేపట్టిన బ్రీడింగ్ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చిందని ట్వీట్ చేశారు.