VZM: మెరకముడిదాం MAO అహ్మద్ గౌస్ మంగళవారం స్దానిక యాడికి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ప్రణాళికతో వరి పంటలో వచ్చే తెగుళ్లను నివారించవచ్చని సూచించారు. వరి పంటలో ద్రవ జీవామృతం పలు పత్ర ద్రావణం పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ ద్రావణాలు వాడుకోవడం వల్ల పంట మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తెగుళ్ల నివారణకు ముందస్తు ప్రణాళిక అవసరం'


